టిడిపి ఎమ్.పి టిజి వెంకటేష్ సడన్ గా తన ఉనికి చాటుకోటానికి అన్నట్లు అవసరమున్న లేకున్నా అప్పుడప్పుడు మాట్లాడుతూ వుంటారు.
తాజా ఏ పని లేనట్లు ఉన్నారేమో కొత్త సమస్యలను సృష్టి౦చాలని అభ్యంతరకర పదజాలం...
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీకి ఇప్పుడే వేరే దారేమి లేదని, ప్రస్తుతం బీజేపీ డౌన్ లో ఉందని, ఈ సమయం లో బీజేపీ కానీ టీడీపీతో పొత్తు...