టీడీపీ మహానాడు నేటితో ముగుస్తున్న సందర్భంగా.. చంద్రబాబు చెప్పాల్సిన మాటలు, చెప్పలేని మాటలు, కొన్ని విమర్శలకు సమాధానాలు పరోక్షంగా ఇతర నాయకులతో చెప్పించే పనికి పూనుకున్నారు! ఇందులో భాగంగా... ఈమధ్య కాలంలో అత్యంత...
ఏమాటకామాట చెప్పుకోవాలంటే... అతి కబుర్లు చెప్పడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి. ఏపీలో, ఇండియాలో ఏమిజరిగినా, ఏ అద్భుతం జరిగినా, ఎక్కడ మంచి జరిగినా... ఆఖరికి సింధూకి పథకం వచ్చినా కూడా అది తన...
ఏరు దాటాక తెప్ప తేలేయడంలో చంద్రబాబుకు మించిన వారు ఉండరనే అనుకోవాలి. అంత దారుణంగా, అంత అనైతికంగా ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడగలుగుతారో బాబుకే తెలియాలి. విశ్వసనీయత వంటి పెద్ద పెద్ద పదాలు...
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు వేడుకలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో...
ఒక రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఏపార్టీ అయినా విమర్శించాలి అంటే.. సమస్యలను గురించి ప్రస్థావించాలంటే.. ముందుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీని టార్గెట్ చేయాలి. అబ్బే.. అలాంటి సమస్యలేమీ లేవు, పాలన చాలా...
ఎలా ఉందనే విషయం అందరికీ తెలిసిన సంగతే! మునుపెన్నడూ రాని రేంజ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వంగా నేటి టీడీపీ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు చెబుతున్నాయనే కాకుండా...