Home Tags Motkupalli allegations on babu

Tag: motkupalli allegations on babu

“అంతా ఏకమై బాబు అనే చీడ పురుగుని మట్టి కురిపించాలి”

టీ టీడీపీ నేత బహిష్కృత నేత ..సీనియర్ రాజకీయ వేత్త మోత్కుపల్లి నరసింహులు ఎప్పుడైతే తెదేపా నించి బయటికొచ్చారో అప్పటినుంచి బాబు ని ఓ రకంగా ఆడుకుంటున్నారు. బాబు ని ఓడించేదాకా తనకి...

“దుర్మార్గుడైన బాబుని బొందపెట్టాలే..!!”

తెలంగాణకు చెందిన సీనియర్ నేత, టిడిపి నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నరసింహులు కాలినడకన తిరుమల కొండ పైకి వెళ్లడానికి సిద్దమయ్యారు. రేపు అనగా జులై 11న ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి...

చేసేది 100రూ పని…ప్రచారానికి మాత్రం 1000రూపాయలు

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రూపాయలుచేసే పని కి వెయ్యిరూపాయల ప్రచారం చేయించుకుంటారని పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. దళిత తేజం అంటూ కొత్త పేరుతో...

“బాబు నీకు దమ్మూ ధైర్యం ఉంటే స్టేలన్నింటిని వెకేట్ చేయించుకో”

చంద్రబాబు నాయుడు అక్రమంగా సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబునాయుడు తన అక్రమార్జన అంతా దుబాయ్, సింగపూర్, అమెరికా దేశాల్లో...

Recent Posts

EDITOR PICKS