Home Tags Akhil Akkineni

Tag: Akhil Akkineni

మిస్టర్‌ మజ్ను మూవీ రివ్యూ

టైటిల్ : Mr మజ్ను జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి సంగీతం : ఎస్‌ తమన్‌ దర్శకత్వం : వెంకీ అట్లూరి నిర్మాత : బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ తొలి సినిమాతోనే అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అఖిల్‌, రెండో సినిమా...

మిస్టర్ మజ్ను ట్రైలర్ : లవ్వా.. అస్సలు చాతకాదు

అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం 'మిస్ట‌ర్ మ‌జ్ను'. అఖిల్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై...

మిస్టర్‌ మజ్ను తొలి పాట

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో...

జనవరి 25న అఖిల్ అక్కినేని ‘మిస్టర్ మజ్ను’

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్...

అఖిల్‌కు సింధూ.. చై కు అఖిల్‌ సవాల్‌

ఇప్పుడు దేశం మొత్తం ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌లో మునిగిపోయింది. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఈ...

Recent Posts

EDITOR PICKS