దెబ్బకు దెబ్బ తీస్తాం.. సీఆర్పీఎఫ్ హెచ్చరిక

తమ సహచరులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది.. హెచ్చరిక ప్రకటన చేసింది. పాక్ ముష్కరులకు తగిన బుద్ధి చెబుతామని సీఆర్ఫీఎఫ్ ప్రకటించింది. జరిగిన ఘటనను తాము మరిచిపోమని.. ఉగ్రవాద మూకలను క్షమించమని...

నెల్లూరులో ఆ సీటు రచ్చ.. ఒకరు బయటికే!

నెల్లూరులో ఇప్పటికే కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని సీట్లకు బాబు తేలికగానే అభ్యర్థులను ప్రకటించుకోగలిగాడు. అయితే.. తెలుగుదేశానికి నెల్లూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కోవూరులో...

టీడీపీ.. మరిన్ని వికెట్లు ఖాయం, ఈ ప్రముఖులు వైసీపీలోకి?

తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి తోడు మరి కొంతమంది నేతలు ఆ పార్టీ నుంచి బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది. ఎంతమంది బయటకు వస్తారనే...

చంద్రబాబు చుట్టూ కులపిచ్చి విషవలయంలా ఉంది: ఆమంచి

చంద్రబాబు చుట్టూ కులపిచ్చి విషవలయంలా ఉందని ఇటీవలే టీడీపీ వీడి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్ ఆరోపించారు. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈరోజు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే....

ఆర్యతో వివాహంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ సాయేషా

గత కొన్నిరోజులుగా నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్న తమిళ హీరో ఆర్య-సాయేషా సైగల్‌ ప్రేమ వ్యవహారంపై వాలెండైన్స్‌ డే సందర్భంగా ఒక క్లారిటీ వచ్చింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం..ఆశీర్వదించండి అంటూ సాయేషా ట్విటర్‌ వేదికగా...

ఎన్నికల షెడ్యూల్.. ఏపీలో పోలింగ్ ఎప్పుడు?

ఈ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్దం అవుతోందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఇరవైఎనిమిదో తేదీన లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ఏపీతో...

టీడీపీపై నమ్మకం లేదు, జనసేనకు ఊపులేదు!

ఒక ఎంపీ కాదు.. ఇద్దరు ఎంపీలు తక్షణమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూట్లో ఉన్నారని.. తెలుగుదేశం పార్టీ నుంచి వీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. అటు పార్లమెంట్...

టీడీపీ నుంచి వలసలు.. అసలు కథ అప్పుడే!

తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకూ ముగ్గురు ఎమ్మెల్యేలు బయటపడ్డారు. వారిలో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మరొకరు జనసేనలోకి చేరారు. అయితే ఈ జాబితాలో మరింతమంది ఉన్నారనే మాట వినిపిస్తూ ఉంది....

జనసేన.. ఒకటి చేయబోతే మరోటి అయ్యింది!

తమ పార్టీ ఇమేజ్ కోసం ‘జనసేన’ వాళ్లు ఒక ప్రచారం చేసుకోబోతే.. అది మరిన్ని ప్రశ్నలకు తావిచ్చింది. తాము టికెట్లను అమ్ముకోవడం లేదని.. దరఖాస్తులు చేసుకున్న వారికే ఇస్తున్నట్టుగా జనసేన నేతలు ప్రచారం...

మజిలీ టీజర్‌

అక్కినేని నాగచైతన్య, తన రీల్, రియల్‌ లైఫ్‌ జోడి సమంతతో కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. ‘దేర్‌ ఈజ్‌ లవ్‌.. దేర్‌ ఈజ్‌ పెయిన్‌’ అనేది ఉపశీర్షిక. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న...