కెఏ పాల్ చేసిన ట్వీట్ ఒకటి బాగా వైరల్ అయింది.. రామ్ గోపాల్ వర్మ ముంబైలోని ఒక హోటల్లో తనను కలిశాడని, అలా కలిసినప్పుడు తన కాళ్లకు నమస్కారం చేశాడని అన్నారు. ఎప్పుడూ తాను తన గురువు దాసరి కాళ్లకు కూడ నమస్కారం చేయలేదని వర్మ చెప్పాడని పాల్ అన్నారు.  దానికి సమాధానంగా వర్మ 'ప్రభువా.. నేను పాల్...
భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్లో బాలక్రిష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' ఈ నెల 9వ తేదీన రిలీజైన సంగతి తెలిసిందే.  విడుదలయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది గానీ కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ అయింది.  దాదాపు రూ.70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగితే ఫుల్ రన్...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా సైరా.  ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  సైరా ఫస్ట్ లుక్, టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.  స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  రామ్ చరణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఐకానిక్ స్టార్స్...
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అవుతున్నాడంటే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అయ్యింది. సంక్రాంతి అలా సాగుతుండగానే.. మీటింగ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది. ఆ మీటింగ్ జరగనే జరిగింది. మీటింగ్ అనంతరం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్...
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ వైపు చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ మండలి చైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డి లపై అనర్హత వేటు పడినట్టుగా అయ్యింది. వీళ్లంతా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల...
నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ గా నిలుస్తోంది. ఈ సినిమా భారీ విజయం సాధించిందని రూపకర్తలు ప్రకటించుకుంటున్నా వాస్తవం మాత్రం అలా లేదని స్పష్టం అవుతోంది. థియేటర్ల వద్ద ఈ సినిమాకు డల్ రెస్పాన్స్ ఉంది.తొలి రోజు తొలి షో సమయంలో ఈ సినిమాకు...
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి అనేక మలుపులు తిరుగుతూ సాగుతున్న కర్ణాటక రాజకీయం ఇప్పుడు మరో మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ ప్రజలు స్పష్టమైన తీర్పును ఇవ్వలేదు. బీజేపీకి మెజారిటీ సీట్లను కట్టబెట్టారు.అయితే మినిమం మెజారిటీ మాత్రం ఆ పార్టీకి దక్కలేదు. అయినప్పటికీ గవర్నర్...
ఒకవైపు సొంతంగా నిలదొక్కుకోలేని పరిస్థితి. ఏదో అనుకున్నాడు కానీ.. ఆ లెక్కలు సాధ్యం కావని పవన్ కల్యాణ్ కూ అర్థం అయ్యింది. కర్ణాటకలో జేడీఎస్ తరహాలో తనూ కొన్ని సీట్లను సంపాదించేస్తే హంగ్ తరహా పరిస్థితి వస్తే.. చక్రం తిప్పవచ్చని పవన్ అనుకున్నాడు. అయితే రాజకీయాలకు మెగా బ్రదర్స్ కొత్త కాదు. ఆల్రెడీ చిరంజీవి...
సుదీర్ఘ పాదయాత్రను ముగించుకున్న అనంతరం సొంత జిల్లా చేరుకున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. అటు పులివెందుల నియోజకవర్గాన్ని.. ఇటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల మీద జగన్ ఇప్పుడు కాన్సన్ ట్రేట్ చేశాడు. సుడిగాలి పర్యటనలతో జిల్లా మొత్తాన్ని చుట్టేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి. పాదయాత్ర నేపథ్యంలో జగన్ కొన్ని...