టైటిల్ : ఈ మాయ పేరేమిటో తారాగణం : రాహుల్‌ విజయ్‌, కావ్యా థాపర్‌, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, ఈశ్వరీరావు తదితరులు సంగీతం : మణిశర్మ దర్శకత్వం : రాము కొప్పుల నిర్మాత : దివ్యా విజయ్‌ సీనియర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ ఎన్నేళ్ల నుంచో సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. అగ్రహీరోలందరితో పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. విజయ్‌ కుమారుడు రాహుల్‌ విజయ్‌ ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి...
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ  ‘రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా నిలిచింది. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ ఆరోపించారు.. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి, 2019...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' చిత్రానికి సంబంధించి 'పెనివిటి' సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోపే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా.....
ఇంతకు మునుపు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు జరగడంలేదని గవర్నర్ నరసింహన్ పై తెదేపా నేతల కంప్లైంట్ లు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సెక్షన్ 8 ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని కంప్లైంట్ అట. ఇక దీనిపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. అన్ని...
జన సేన పార్టీ లోకి ప్రముఖ తెలుగుదేశం నాయకుడు చేరబోతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన సేన లోకి చేరడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు. తెదేపా కి గుడ్ బై చెప్పి విజయ దశమి నాడు ఆయన జనసేన లో చేరతారట. ఇటీవలే చదలవాడ జన...
‘దేవదాస్‌’ సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్‌ పాత్రను పరిచయం చేస్తూ నాగార్జున చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చాలా రోజుల తరువాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉందంటూ ట్వీట్‌ చేశాడు నాగ్‌. సోమవారం సాయంత్రం వీరిద్దరికి సంబంధించిన ఓ డ్యూయెట్‌ లిరికల్‌ సాంగ్‌ కూడా రిలీజ్‌ కానున్నట్లు ట్వీట్‌ చేశాడు నాగ్‌....
గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో ఇరవైతొమ్మిది మంది మరణించిన ఘటన పై విచారణకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్ ను నియమించింది...కమిషన్ ఇచ్చిన నివేదికపై విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో...
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అధ్వాన స్థితి పై విపక్ష వైఎస్సార్సీపీ వినూత్నంగా నిరసన తెలియజేసింది. చిత్తూరు జిల్లా నగరి లో ఘోరంగా దెబ్బతిన్న రోడ్ల పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే నిరసన ప్రజలని ఆకట్టుకుంది. రోజా కొంత మంది స్త్రీ లతో కలిసి రోడ్లపై నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు తీవ్రంగా...