సోషల్‌ మీడియాలో చంద్రబాబు, యూటర్న్‌ అంకుల్‌ అనే పేరు సంపాదించుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బీజేపీతో కలిసి ఉందాం రా.. కలహమెందుకు అని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లుగా చంద్రబాబు అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా మంచిదేనన్నారు. ఢిల్లీలో లోక్‌సభ వాయిదా అనంతరం...
ఆర్‌ ఆర్‌ ఆర్‌.. ఇంతకీ ఈ ముగ్గురు ‘ఆర్‌’లు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి, రామారావు (ఎన్టీఆర్‌), రామ్‌చరణ్‌. బాహుబలి సినిమా తరువాత లాంగ్‌గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి.. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఫైనల్లీ ఈ సినిమా గురించి ఓ అఫీషియల్‌  ప్రకటన విడుదల చేశారు....
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి సవాల్‌ విసిరారు. చంద్రబాబు కంటే అవినీతిపరులు దేశంలో మరెవ్వరు ఉండరని పార్థసారధి విమర్శించారు. దేశంలోనే అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 16 రాజకీయ...
జనసేన అధికార ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పిన ఒక విషయం ఇప్పుడు టీడీపీని ఉలికిపడేలా చేస్తోంది. టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు .. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని వారు మీడియా ముందు చెప్పారు. ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నది చంద్రబాబుకు కూడా తెలుసని జనసేన...
పోసాని కృష్ణ మురళి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ జనాలను విమర్శించిన టీడీపీ నేతలను ఏకిపారేసిన ఆయన... కళ్యాణ్ రాం కొత్త సినిమా "ఎం.ఎల్.ఏ - మంచి లక్షణాలున్న అబ్బాయి" సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో టీడీపీ...
ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనేందుకు చిత్రపరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదని టీడీపీ ప్రశ్నించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి స్పందించారు. ప్రతిసారి తమిళనాడు జల్లికట్టు ఉద్యమం తరహాలో సినిమావాళ్లు ముందుకు రావడం లేదని ప్రశ్నించడం సరికాదన్నారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని ప్రభుత్వమే ముందుండి నడిపించింది కాబట్టి అందరూ ఒక్కటయ్యారన్నారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు....
ఏ విషయం మాట్లాడినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది.. ఆయన మాటల్లో సన్నాయి నొక్కులకు తావుండదు.. అంతా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యవహారమే.. ఫేస్ టు ఫేస్ ఆ రేంజ్ లో మాట్లాడటం ఆయనకే దక్కిందేమో.. అందుకే అంటారు... విమర్శలందు పోసాని విమర్శలు వేరయా అని! అవును... సినిమా ఇండస్ట్రీపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ...
కొన్ని రోజుల క్రితం రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోశ్చివ్‌ను ఉదయపూర్‌లో ఆమె వివాహం చేసుకోనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. సోమవారం ఉదయపూర్‌లో ఆండ్రీ, శ్రియ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటైపోయారు. అయితే ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్‌...
రీల్ హీరోలు సరే.. మరి రియల్ హీరోలుగా మారాలంటే..? రాజకీయాలకు సంబందం లేకుండా ఊహించని రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ అవకాశం లభించింది అనే కామెంట్స్ తాజాగా వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్! అవును.. ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి...
టీడీపీ నేతలకు ఉన్నఫలంగా ప్రత్యేక హోదా, దానికి సంబందించిన పోరాటాలు గుర్తొచ్చేసిన సంగతి తెలిసిందే. నిన్నమొన్నటివరకు హోదా అనేది పలకకూడని పదంగా పరిగణించిన టీడీపీ నేతలు... తాజాగా హోదా హోదా హోదా అని తెగ ప్రసంగాలు చేసేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిన సంగతి...