LATEST ARTICLES

గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో ఇరవైతొమ్మిది మంది మరణించిన ఘటన పై విచారణకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్ ను నియమించింది...కమిషన్ ఇచ్చిన నివేదికపై విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో...
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అధ్వాన స్థితి పై విపక్ష వైఎస్సార్సీపీ వినూత్నంగా నిరసన తెలియజేసింది. చిత్తూరు జిల్లా నగరి లో ఘోరంగా దెబ్బతిన్న రోడ్ల పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే నిరసన ప్రజలని ఆకట్టుకుంది. రోజా కొంత మంది స్త్రీ లతో కలిసి రోడ్లపై నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు తీవ్రంగా...
సుధీర్‌ బాబు, నభా నటేశ్‌ జంటగా ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నభా నటేశ్‌ మాట్లాడుతూ– ‘‘నేను కన్నడ అమ్మాయిని. తెలుగు మాట్లాడటం వచ్చు. అయితే వాక్య నిర్మాణం చక్కగా ఉండదు. ‘‘తెలుగులో నా...
తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై త‌న బాధ‌ను ఓ లేఖ రూపంలో తెలిపాడు మ‌నోజ్. "మాన‌వత్వం కంటే కులమ‌తాలు ఎక్కువ అని ఫీల్ అవుతున్న అంద‌రి కోస‌మే ఈ లేఖ రాస్తున్నాను అంటూ...
హీరో శివాజీతో డ్రామా ఆడించింది తెదేపా నాయకులే....ఇక వారు తమ డ్రామాలు ప్రజలకు తెలియద అని అనుకోవడం మూర్ఖత్వం. అరెస్టు వారెంట్‌ విషయం వారం రోజుల ముందు శివాజీ కి ఎలా తెలసు? తెదేపా వారు ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ కూడా వారి మాటలు నమ్మే పరిస్థితి లో...
ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు పై విపక్ష నేత వైసీపి అదినేత జగన్ విమర్శనాస్త్రాలు వదిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతికి గంటా బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. ఈ రోజు బీమిలి లో పాదయాత్ర చేసిన జగన్ ఆనందపురం లో రోడ్ షో లో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు....
బిజెపి అద్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చి పార్టీ తరఫున ఎన్నికల శంఖారావం పూరించిన విషయం విదితమే. అంతే కాదు షా కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కూడా...ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని తప్పు బట్టారు. ఇంకా కెసిఆర్ పాలన చూస్తుంటే తెరాస పార్టీ తిరిగి అధికారం లోకి వస్తున్నాడని ఏ మాత్రం నమ్మడం...