రాజకీయాలు

రాజకీయాలు

Home రాజకీయాలు

బాబు చేలో మేస్తుంటే.. ఆది గట్టున మేస్తాడా!?

అధినేత ఎలాంటివాడైతే.. ఆయన కనుసన్నల్లోని నేతలు అలా ప్రవర్తిస్తుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎలా ప్రవర్తిస్తుంటారో అచ్చు అలాగే ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా...

ఆంధ్రజ్యోతికి కౌంటర్ ఇచ్చిన ఉండవల్లి!

గత కొన్ని రోజులుగా టీడీపీ అనుకూల పత్రికగా ముద్రవేసుకుందనే పేరును సంపాదించుకున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక.. తాము లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీం తో కలిసి ఒక సర్వే నిర్వహించామని.. ఆ సర్వేలో రాబోయే...

టీడీపీకి నాగబాబు వార్నింగ్

పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పావులు కదులుపుతున్న టీడీపీపై నాగబాబు పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం పవన్‌ కల్యాణ్ అన్ని వదిలేసి రాజకీయాల్లోకి రావడంతో...కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అలాంటి వారు రకరకాలుగా కుట్రలు పన్నుతున్నాయని...

ఈ నీచత్వం చంద్రబాబు అలవాటే…

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై నటుడు పోసాని కృష్టమురళీ మరోసారి ధ్వజమెత్తారు. రాజకీయం కోసం మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం చంద్రబాబు అలవాటేనన్నారు. అప్పట్లో టీడీపీ కోసం విశేషంగా సేవలు అందించిన జయప్రదను...

ఏడీఆర్‌ రిపోర్టులో ఐదుగురు టీడీపీ నేతలు

అసోసియేషన్‌ ఆఫ్ డెమెక్రటిక్‌ రిఫామ్స్- ఏడీఆర్‌ రిపోర్టులో టీడీపీ ప్రజాప్రతినిధులు చోటు సంపాదించారు. దేశంలో తీవ్ర నేరాలకు పాల్పడిన నేతల జాబితాను తాజాగా ఏడీఆర్‌ విడుదల చేసింది. ఈ రిపోర్టులో మహిళలపై దాడులు...

మీరు కాదు మీ జేజెమ్మ కూడా నన్ను ఓడించలేడు: చింతమనేని

జనసైనికుల కి చింతమనేని సవాల్ విసిరారు. టిడిపి ఎమ్మెల్యే, మరియు పార్టీ విప్ చింతమనేని ప్రభాకర్ జనసేన కు ఓ సవాల్ విసిరారు. పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారని, తనను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్ధిని...

సోనియాపై బాబు… సంచలన వ్యాఖ్యలు!

ఏమాట కామాట చెప్పుకోవాలంటే.. రాజకీయాలందు, విలవలందు.. బాబు రాజకీయాలు వేరయా, బాబుకున్న విలువలు వేరయా అని చెప్పుకోవచ్చు!! ఈ మాట చెప్పుకునే పరిస్థితి నిత్యం తానే కల్పిస్తుంటారు చంద్రబాబు! అధికారం దక్కించుకోవడం ముఖ్యం......

బాబు ఇన్ ఢిల్లీ …..భూకంపమా బంగాళాదుంపా?

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో భూప్రకంపనలు సృష్టిస్తారని తెలుగుదేశం మీడియా ఓ ఊదరగొట్టింది ....తీరా చూస్తే చంద్రబాబు ప్రదాని మోడీకి వంగి ,వంగి దండాలు పెట్టి వచ్చార౦టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అదికార...

ముస్లిం ల వద్ద గోద్రా ప్రస్తావన తీసుకొచ్చిన బాబు

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో గుజరాత్ లోని గోద్రా అల్లర్లను తిరగతోడుతున్నట్టు వుంది. తెదేపా ప్రత్యేకంగా ముస్లిం ల సమావేశం నిర్వహించడం విశేషం అనుకుంటే ఆ సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ గోద్రా...

బ్రిటిష్ వాళ్లపైనే పోరాడిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబుపై నెటిజన్ల సెటైర్లు

రాజకీయనాయకులన్నాక ఒకటో రెండో అబద్ధాలు చెప్పడం మామూలే గాని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు చెప్పేవి మాత్రం మరీ తెలుగుదేశం నేతలు  మొహమాట పడేలా ఉంటాయి. పదే పదే ఆయన చెప్పిన మాటలను సాక్ష్యాలతో...

Recent Posts

EDITOR PICKS