రాజకీయాలు

రాజకీయాలు

Home రాజకీయాలు

బాబు ప్రభుత్వాన్ని కడిగేసిన కరణం

సొంత ప్రభుత్వంపైనే టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యంపై శాసనమండలిలోనే ధ్వజమొత్తారు. ప్రకాశం జిల్లాను 13 జిల్లా ఏపీ మ్యాప్‌ నుంచి తొలగించారా అంటూ...

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా : వైఎస్‌ జగన్‌

కృష్ణా జిల్లాను ఎన్టీఆర్‌ జిల్లాగా మార్చుతామని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌ పేరును జిల్లాకు పెడతామని చెప్పారు. తెలుగు ప్రజలకు ముఖ్యంగా...

టీ కప్పులో తుఫాను తగ్గలేదు.. తగ్గేది లేదు!!

ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీలో విభేదాలు చాలా చిన్న విషయం.. అఖిల ప్రియకు - ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఉన్న అభిప్రాయబేదాలు టీ కప్పులో తుఫాను వంటివి మాత్రమే.. ప్రజాసేవ విషయంలో వారిద్దరూ పోటీపడుతున్నారే...

పంచముఖ పోటీ.. ఫలితం ఏంటి?

రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో రాజకీయ పార్టీల పోటీ ఎలా ఉండబోతుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! ప్రధానంగా వైకాపా, టీడీపీ లే అయినప్పటికీ... ఓట్లు చీల్చే విషయంలో జనసేన,...

చూడండి.. ఆంధ్ర జ్యోతి ప్రభుత్వమట!

మంగళవారం జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన ఓ దేవాదాయ శాఖ ప్రెస్‌నోట్‌లో ఓ తప్పు ఉంది. అది కావాలని రాశారో లేక పొరపాటున రాసారో అనేది తెలియదు కానీ ఆ ప్రెస్‌నోట్‌లో...

కాంగ్రెస్ పడవ నుంచి ఇంకా ఎవరెవరు దూకుతారు?

గత ఎన్నికల ముందే చాలా మంది కాంగ్రెస్ ను వీడారు. అటు తెలుగుదేశంలోకి కొందరు..ఇటు వైసీపీలోకి మరికొందరు దూకేశారు. ఇక మిగతా వాళ్లు కొందరు ఎన్నికలు అయ్యాకా దూకారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో...

పరకాల – బాబు.. మామూలు డ్రామా కాదు!

ఎవరూ ఏమాత్రం తగ్గడం లేదు.. ఫెర్మార్మెన్స్ లో ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు.. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు, బాబు సావాసంలో నడుస్తున్న అధికారులు.. ఎవరికి వారు పోటా పోటీగా ఫెర్మార్మ్ చేస్తున్నారు....

బాబుకు దడ పుట్టిస్తున్న పశ్చిమ స్పందన!

ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్.. రోజు రోజుకీ ప్రజలకు అత్యంత దగ్గరైపోతున్నారనడంలో సందేహం లేదు. జగన్ మొత్తం పాదయాత్రను చూసుకుంటే మిగిలిన ప్రాంతాల సంగతి కాసేపు పక్కన పెట్టి.. విజయవాడ విషయానికొస్తే.....

ఆ వర్గాలకు జగన్ హీరో అయ్యారుగా!

ఎవరు అవునన్నా కాదన్నా... తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కాస్త కష్టాల్లో ఉందనే చెప్పుకోవాలి. ప్రత్యేక హోదా విషయంలో జగన్ చేస్తున్న పోరాటాలు, దాన్ని తీవ్రతరం చేయడానికి వేస్తున్న...

కాపాడే చౌదరి ఆయనేనా!

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో జరిగిన 53వేల కోట్ల రూపాయల అకౌంట్ల కుంభకోణంపై జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీడీపీ నేత కుటుంబరావు స్పందించారు. బీజేపీ సీబీఐ విచారణను...

Recent Posts

EDITOR PICKS