సినిమా

సినిమా

Home సినిమా

ఆది సాయికుమార్ , డైమండ్ రత్నబాబు ల ‘ బుర్ర కథ ‘ సినిమా ప్రారంభోత్సవం..!!

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్న బాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు.. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరో గా...

‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కాన్సెప్ట్‌ పోస్టర్‌

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు పలు సినిమాలు తమ తమ అప్‌డేట్స్‌ని అందించడంలో ఉత్సాహం చూపించాయి. అదే కోవలో తానేం తక్కువ కాదంటూ మాస్‌ రాజా రవితేజ కూడా తన కొత్త చిత్రం...

సై రా లో సుదీప్ లుక్ అదరహో

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా నరసింహా రెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యే చిత్ర యూనిట్ ఓ టీజర్ ని కూడా విడుదల చేసారు. ఈటీజర్ రికార్డు లన్ని బ్రేక్...

తెలుగు ఇండస్ట్రీ పై శ్రీరెడ్డి తాజా సంచలన వ్యాఖ్యలు

శ్రీ రెడ్డి పేరు తెలియని సినీ అభిమాని వుండరు. నటన ద్వారా కంటే వివాదావల్లే ఈమె ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ స్టార్ట్ పెట్టిన శ్రీ రెడ్డి...
video

యు ట‌ర్న్ ట్రైల‌ర్ విడుద‌ల‌

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ.. ఓ వైపు మాజీ ప్ర‌ధాన‌మంత్రి వాజ్ పెయి మ‌ర‌ణం.....

సమంత “యూ టర్న్” ఫస్ట్ లుక్ విడుదల !

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం "యూ టర్న్" ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత...

‘అరవింద సమేత వీరరాఘవ’ ఎన్టీఆర్‌ కొత్త స్టిల్‌

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. వినాయక చవితి సందర్భంగా చిత్రంలోని ఎన్టీఆర్‌ కొత్త స్టిల్‌ని రిలీజ్‌ చేసి,...

కలవాలని అనుకున్న కానీ..

మెగాస్టార్‌ చిరంజీవి ఆయన తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘కళ్యాణ్‌ బాబు.. నువ్వు అందుబాటులో లేవని తెలిసింది, కలవాలని అనుకోని విరమించాను. నీకు పట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ...

అనగనగనగా అరవింద…అబ్బ ఎంత బావుందో!!

య౦గ్ టైగర్ ఎన్ఠీఆర్ కదానాయకుడి గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపుదిద్దుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం....చిత్రీకరణ దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది....

హ్యాపీ బ‌ర్త్ డే టూ దేవా..

నాగార్జున అక్కినేని, నాని న‌టిస్తున్న దేవ‌దాస్ టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఫ‌స్ట్ లుక్ కు కూడా అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాతలు నాగార్జున...

Recent Posts

EDITOR PICKS