Home ప్రత్యేకం సర్వేః ఏపీలో జిల్లాల వారీగా సీట్ల లెక్క ఇదే!

సర్వేః ఏపీలో జిల్లాల వారీగా సీట్ల లెక్క ఇదే!

SHARE

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా సంపూర్ణం అని అంటున్నాయి అధ్యయనాలు. ఇప్పటికే జాతీయ స్థాయి మీడియా వర్గాలు జగన్ కు జై కొడుతూ ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో సీట్లను సంపాదించుకునే అవకాశాలున్నాయని ఆ సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇక తాజాగా అలాంటిదే మరో సర్వేకూడా వెల్లడైంది. వెబ్ లో అది వైరల్ అవుతూ ఉంది. జిల్లాల వారీగా ఆ సర్వే పూర్తి స్థాయి ఫలితాలు ఇలా ఉన్నాయి…

శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ – 04
వైసీపీ– 06
జనసేన – 00

విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ– 05
వైసీపీ – 04
జనసేన – 00

విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ – 08
వైసీపీ– 07
జనసేన – 00

తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ– 09
వైసీపీ – 08
జనసేన – 02

పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ – 04
వైసీపీ – 07
జనసేన – 04

కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ – 7
వైసీపీ – 09
జనసేన – 00

గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ – 09
వైసీపీ – 08
జనసేన – 00

ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ – 02
వైసీపీ – 10
జనసేన – 0

నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ – ౦3
వైసీపీ – 07
జనసేన – 00

కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ – 01
వైసీపీ – 09
జనసేన – 0

కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ – 04
వైసీపీ – 10
జనసేన – 00

అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ – 06
వైసీపీ – 08
జనసేన – 00

చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ – 04
వైసీపీ – 10
జనసేన – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం సీట్లు – 175

వైసీపీ – 103
టీడీపీ -66
జనసేన -06