Home సినిమా అందాల రాశి : అందాలను పోగేస్తే… ఇలానే ఉంటుంది

అందాల రాశి : అందాలను పోగేస్తే… ఇలానే ఉంటుంది

SHARE

అందాలను పోగేస్తే.. హైట్.. వెయిట్.. లుక్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉంటె.. గ్లామర్ ప్రపంచంలో పక్కా రాణించవచ్చు.  ఇలా రాణించిన తారామణులు ఎందరో ఉన్నారు.  వారి లిస్ట్ లో ఇప్పుడు మరోతార చేరింది.  అందాలను రాశిపోసినట్టుగా ఉండే ఈ భామ ఢిల్లీ నుంచి టాలీవుడ్ లు వచ్చింది.  ఊహలు గుసగుసలాడే అంటే కుర్రకారు గుండెల్లో తొలిప్రేమను పుట్టించిన రాశి ఖన్నా.. ఆ తరువాత చేసిన ఒకటి రెండు సినిమాలు క్లిక్ కాలేకపోయాయి.

ప్రస్తుతం రాశి ఖన్నా వెంకిమామలో నాగచైతన్యతో ఆడిపాడనుంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో పాటు పూర్తి వినోదభరితంగా సినిమాను తెరకెక్కిస్తుండటంతో సినిమాపై నమ్మకం పెరిగింది.  ఇక రీసెంట్ గా ఈఅమ్మడు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  గోధుమ రంగులో ఉన్న స్కర్ట్ తో ఉన్న ఫోటో.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నది.

http://thegreatap.com/index.php/2019/03/10/raashi-khanna-photos/