Home సినిమా దిశా.. అందాల ఆరబోత..!

దిశా.. అందాల ఆరబోత..!

SHARE

దిశా పటాని అందాలను ఆరబోయటం లో ఆరబోయటంలో ఆరితేరిపోయిందని చెప్పాలి. ఎందుకంటే దిశా ఇన్నర్ వేర్ అవతారాలు నెటిజనులను షాక్ కు షేక్ కు గురిచేయడంతో కుప్పలు తెప్పలుగా లైకులు వచ్చి పడుతున్నాయి. ప్రతి సారి ఇన్నర్ వేర్లతో నే ఫోటో షూట్ చేసే బాగుండదని అనుకుందేమో గానీ ఒక సెక్సీ డ్రెస్ లో దర్శనమిచ్చింది.

ఈ ఫోటో ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ తనకు స్టైలింగ్ చేసినవారు మొహిత్ రాయ్ అని తెలిపింది. కానీ మేకప్..హెయిర్ స్టైల్ చేసుకుంది మాత్రం తనేనట.  ఇక వైట్ సీరీస్ అనే హ్యాష్ టాగ్ కూడా ఇచ్చింది. అంటే ఇన్నర్ వేర్ సీరీస్ లాగా తెలుపు రంగు దుస్తులను ధరించి సీరియల్ లాగా ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుందన్నమాట. దిశా ఈ డ్రెస్ లో మహా సెక్సీగా కనిపించింది.. దానికి కారణం డీప్ వీ-నెక్ ఉండడమే.