Home సినిమా ‘సాహో’ నుండి మరొక టీజర్

‘సాహో’ నుండి మరొక టీజర్

SHARE

‘బాహుబలి’ తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’ సినిమాకు సంబందించి మరొక అప్డేట్ ఎప్పుడు బయటికొస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..  ఇది వరకు షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన టీమ్ మళ్ళీ ఇప్పుడు షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరుతో వీడియోను విడుదలచేయనుంది.  మార్చి 3వ తేదీన హీరోయిన్ శ్రద్ద కపూర్ పుట్టినరోజు సందర్బంగా ప్రేక్షకులకు ఈ గిఫ్ట్ అంటున్నారు చిత్ర టీమ్. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు.