Home సినిమా అందాల నిధులు చూపిస్తున్న నిధి

అందాల నిధులు చూపిస్తున్న నిధి

SHARE

బాలీవుడ్ న‌టి నిధి అగ‌ర్వాల్ సోషల్ మీడియా లో లేటెస్ట్‌గా ఓ ఫోటోని మంచి కాప్షన్ తో పోస్ట్ చేసింది. ఆమె వేసుకున్న డ్రెస్ ఎక్క‌డ ఏం చూపించాలో అవి చూపించేవిధంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్ టాప్‌లో టాప్ లేపింది.. బ్లూ క‌ల‌ర్ నిక్క‌రు వేసుకుని హాట్ లుక్స్ ఇచ్చింది ఈ భామ‌.