Home సినిమా వెంకటలక్ష్మి ఫుల్ బికిని అవుట్ !

వెంకటలక్ష్మి ఫుల్ బికిని అవుట్ !

SHARE

‘ఖైది నం. 150’ లో రత్తాలు గా మెప్పించి ఫుల్ పాపులారిటీ సంపాదించిన రాయ్ లక్ష్మి  సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ అందరినీ టీజ్ చేస్తూ ఉంటుంది. డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా “నేను ఇలా 2018 కి బై బై చెప్తున్నాను! ఈ ఏడాదికి ఇది నా లాస్ట్ పోస్ట్.  2019 లో నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను” అంటూ ఇన్స్టాగ్రామ్ లో బ్లూ కలర్ బికిని ఫోటో పోస్ట్ చేసి నెటిజనులకు హామీ ఇచ్చింది. ఆ హామీని తాజాగా నిలబెట్టుకుంది.. అదే బ్లూ కలర్ బికినీ ఫోటోను పోస్ట్ చేస్తూ “ఇప్పటి నన్ను.. నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఇలా అయ్యేందుకు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. #లవ్ యువర్ సెల్ఫ్ # హ్యాపీ ట్యూస్ డే. లాట్స్ ఆఫ్ లవ్” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.

త్వరలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.