Home సినిమా ఫస్ట్ లుక్: పీఎం నరేంద్రమోదీ

ఫస్ట్ లుక్: పీఎం నరేంద్రమోదీ

SHARE

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ గురించి గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వ ంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందని వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర పోషిస్తారని ప్రచారమైంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. నరేంద్ర మోదీగా ఒబేరాయ్ లుక్ ఎలా ఉంటుందో పోస్టర్ ద్వారా రివీల్ చేసారు.

ఒబెరాయ్ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత  స్పందన  వస్తోంది. నరేంద్ర మోదీ సిగ్నేచర్ స్టైల్ కి ఒబేరాయ్ పెర్ఫెక్ట్ గా సూటయ్యాడంటూ ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి పాజిటివ్  స్పందన  వచ్చింది.