Home ట్రైలర్స్ వీడియో : మణికర్ణిక తెలుగు ట్రైలర్

వీడియో : మణికర్ణిక తెలుగు ట్రైలర్

SHARE

మణికర్ణిక తెలుగు ట్రైలర్‌ను ఇటీవలె విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్‌లో దేశభక్తిని రేకెత్తించేలా ప్రతీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం పోరాడుదాం..మన భావితరాలు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటాయి.. మీ పోరాటం రేపటి గురించి నేటి కోసం కాదు వంటి సంభాషణలు కూడా అంతే పదునుతో ఉన్నాయి. పోరాట సన్నివేశాల్లో కూడా కంగనా తన దూకుడును ప్రదర్శించారు. ఈ చిత్రానికి క్రిష్‌, కంగనా రనౌత్‌లు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.