Home సినిమా ఘనంగా రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుక!

ఘనంగా రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుక!

SHARE

రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం వధువు పూజ ప్రసాద్ తో నిన్న రాత్రి రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఘనంగా జరిగింది.  ఈ వేడుకకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ప్రభాస్, చరణ్, రానా, ఎన్టీఆర్ ఇలా చాలామంది హాజరయ్యారు.

అందరిలోకి పెళ్ళిలో ప్రభాస్ సందడి ఎక్కువగా కనబడింది.  రాజమౌళి, ఇతర స్టార్లతో కలిసి ఆట పాటలతో ఎంజాయ్ చేసిన ప్రభాస్ పెళ్లి సమయంలో పెళ్లి కూమార్తె కూర్చున్న పల్లకిని సైతం మోశాడు.