Home రాజకీయాలు యూరప్ లో పవన్ కొడుకు ఫంక్షన్

యూరప్ లో పవన్ కొడుకు ఫంక్షన్

SHARE

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఛలో యూరప్ అంటున్నారు. తన మూడో భార్యకు, తనకు కలిగిన సంతానం శంకర పవనో విచ్ కోసం ఆయన యూరప్ కు క్రిస్మస్ ట్రిప్ గా వెళ్తున్నారు. శంకరపవనోవిచ్ కు చిన్నతనంలో మతాచారం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు ఏవో వున్నాయట.

అందుకే పవన్ సతీ, సుత సమేతంగా యూరప్ వెళ్తున్నారు. ఇదిలా వుంటే తిరిగివచ్చాక ఇక ఎక్కువ అమరావతిలోనే వుంటారట. ఇకపై సీరియస్ గా పార్టీ నిర్మాణానికే టైమ్ కేటాయిస్తూ, కార్యకర్తలకు అందుబాటులో వుంటారట. అంటే ఇక జనసేన పార్టీ నిర్మాణ కార్యక్రమాలు ఊపు అందుకుంటాయోమో చూడాలి.