Home రాజకీయాలు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమయ్యి ఏడాది

ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమయ్యి ఏడాది

SHARE

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఏడాది పూర్తి అయ్యింది.

ప్రజాసంకల్పయాత్ర.. ప్రజలతో మమేకమై, ప్రజాక్షేమమే ధ్యేయమై సాగుతున్న యాత్ర. ప్రతిపక్ష నాయకుడు ప్రజా నాయకుడై సాగిస్తున్న జైత్రయాత్ర. ఈ యాత్ర ఆరంభమై నేటికి ఏడాది గడిచింది. సంవత్సర కాలంపాటు నిర్విరామంగా సాగిన పాదయాత్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతోంది. అయితే ఇదే ప్రజా సంకల్పం మరి కొందరికి మహాకంటకం అయ్యింది. ఎపి ప్రభుత్వంలో అదురును బెదురును పుట్టించింది.

1-year of Prajasankalpa Yatra

ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమయ్యి రేపటితో ఏడాది. విభజన అనంతరం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రానికి, ప్రజలకు.. పాదయాత్రతో భరోసాను కల్పించడం సంతృప్తినిచ్చింది. ఈ మహాసంకల్పంలో భాగస్వాములైన కోట్లాది ప్రజల ప్రేమ, ప్రతిస్పందనలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. Feeling Joyful to share these beautiful moments from Prajasankalpa Yatra. I take this oppurtunity to thank everyone who stood by me for the intrest of Andhra Pradesh. #1YearofPrajaSankalpaYatra #PrajaSankalpaYatra

Posted by YS Jagan Mohan Reddy on Monday, November 5, 2018