Home రాజకీయాలు హవాలా డబ్బు తో బాబు కి లింక్??

హవాలా డబ్బు తో బాబు కి లింక్??

SHARE

తెలంగాణ లో రాజకీయ వాతావారణాన్ని చెదెబ్బతీసేందుకు తెదేపా చేసిన కుట్రని ఆ రాష్ట్ర పోలీసులు ఆపగలిగారు బద్దలైందంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ కారులో శుక్రవారం రూ.60లక్షలు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు.

ఈ డబ్బును జగిత్యాల తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అయితే జగిత్యాల నియోజకవర్గం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ది. వల్లభనేని అనిల్ కూడా రమణ కి అత్యంత సన్నిహితుడు. దీంతో ఇది ఏపీ సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో డైరెక్షన్‌లో జరిగినదనే భావించవచ్చు. కాంగ్రెస్‌ తో పొత్తు నేపథ్యంలో వారికి పెద్ద ఎత్తున సొమ్ము చేర్చటంలో జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఇది అయ్యుండవచ్చు అని భావిస్తున్నారు.

ఓ పక్క నోటుకి ఓటు కేసు ఉండగా మళ్ళీ ఇటువంటి కేసులో ఇరుక్కోవటమేంటో బాబు కె తెలియాలి. అయినా స్టేలుండగా బాబు కెందుకు వర్రీ?