Home రాజకీయాలు మాజీ టీడీప కుమారుడి ఇంట్లో ఈడీ

మాజీ టీడీప కుమారుడి ఇంట్లో ఈడీ

SHARE

ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు కుమారుడి ఇంట్లో ఈడీ సోదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. నిన్నటి నుంచి ఈడీ అధికారులు శ్రీనివాస రావు కు చెందిన ఆఫీసు, ఇళ్లల్లో సోదాలు నిర్వహించి పలు డాక్యూమెంట్లను, ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. గతంలోనూ శ్రీనివాస రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

శ్రీనివాస రావు బెంగుళూరు లో ఓ బ్యాంకు నించి మూడు వందల కోట్లు రుణం తీసుకొని కట్టకుండా ఉండేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. శ్రీనివాస రావు కి తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ మాజీ కేంద్రమంత్రితో సత్సంబంధాలు ఉన్న విషయం పాఠకులకు తెలిసిందే.

గతంలో వీతిరువూరు కలిపే కొన్ని వ్యాపారాలు నిర్వహించారట. గత ఎన్నికల అనంతరం విజయరామారావు టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే.