Home సినిమా క్రిష్ రూటే సెపరేటు అబ్బా….!!

క్రిష్ రూటే సెపరేటు అబ్బా….!!

SHARE

మహానటి సావిత్రిగా మొదట నిత్యా మీనన్ కి అవకాశం వచ్చింది….నిత్య ని ఒకే చేసేసాం అన్న టైం లో ఆ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా నిత్య తప్పుకుంది….ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…అది చాలా మంచి అవకాశం అంటూనే ఎందుకు అవకాశాన్ని వదులుకుందో కారణం మాత్రం అడగొద్దన్నారు.

ఇక తాజా గా ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్ నే సావిత్రి గా మరో మారు చూస్తాం అని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో…క్రిష్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ…కీర్తి ని పక్కన పెట్టి నిత్య ని తీసుకున్నాడు.

ఎన్టీఆర్ గా బాలయ్య, చంద్రబాబు గా రానా, ఏఎన్నార్ గా సుమంత్ పోస్టర్ లు పెద్ద హిట్ అవ్వడం తో…క్రిష్ టేకింగ్ పై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి…ఇక నిత్య కి ఇది సావిత్రి లా సెకండ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఆమె లుక్ కోసం వెయిట్ చేద్దాం!!