Home రాజకీయాలు జూ ఎన్టీఆర్….ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే పని చేస్తాడా?

జూ ఎన్టీఆర్….ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే పని చేస్తాడా?

SHARE

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియదు కాని దాని ప్రకారం హరికృష్ణ కుమారుల మధ్య తేడాలు సృష్టించడానికి రాజకీయ భేదాలు కలగచేయడానికి ప్రయత్నాలు మొదలైయ్యాయట…తెదేపా అదినేత చంద్రబాబు దివంగత నేత హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ను రాజకీయాల్లోకి తెచ్చి తెదేపా తరపున పోటీచేయించాలని చూస్తున్నారట.

జూ ఎన్.టిఆర్ ప్రస్తుతానికి రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు అయితే కళ్యాణ్ రామ్ ను పోటీచేయిస్తే ఎన్.టి.ఆర్ ప్రచారం చేస్తారని బాబు ఆశ ….దీనివల్ల కాంగ్రెస్, టిడిపిల అనైతిక కూటమి కి స్వయంగా ఎన్.టి.ఆర్ కుటుంబ సభ్యుల ఆమోద౦ ఉన్నట్టు జనాలని నమ్మించావొచ్చు.

జూఎన్.టి.ఆర్ అందుకు సమ్మతిస్తాడా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న!!