Home రాజకీయాలు బాబు కి నామం పెట్టబోతున్న తితిదే చైర్మన్

బాబు కి నామం పెట్టబోతున్న తితిదే చైర్మన్

SHARE

జన సేన పార్టీ లోకి ప్రముఖ తెలుగుదేశం నాయకుడు చేరబోతున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన సేన లోకి చేరడానికి ముహూర్తం ఖరారైందని అంటున్నారు.

తెదేపా కి గుడ్ బై చెప్పి విజయ దశమి నాడు ఆయన జనసేన లో చేరతారట. ఇటీవలే చదలవాడ జన సేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. పార్టీలో చేరాలన్న తన ఆసక్తిని వ్యక్తం చేయగా పవన్ కూడా సరే అనడం జరిగింది.