Home రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాయితీలు ప్రకటించిన FDC చైర్మన్ అంబికాకృష్ణ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాయితీలు ప్రకటించిన FDC చైర్మన్ అంబికాకృష్ణ..

SHARE

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాయితీలు ప్రకటించిన FDC చైర్మన్ అంబికాకృష్ణ..

1.బడ్జెట్ 4 కోట్లు లోపు నిర్మించే చిత్రాలకు ఏ పి టాక్స్ free..
2.ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా నిర్మించు లొకేషన్స్ free..
3.FDC ద్వారా సింగల్ విండో ద్వారా అనుమతి.
4.ఉత్తమ చిత్రాలకు 10 లక్షలు సబ్సిడీ ఏడాదికి 15 చిత్రాలకు మాత్రమే..
5.వైజాగ్ రామానాయుడు స్టూడియో సమీపంలో 316 ఎకరాలలో స్టూడియో లు నిర్మించడానికి అనుమతి.