Home ప్రత్యేకం హాట్‌ అండ్‌ స్మైలీ ‘ఆర్‌ఎక్స్‌100’ బ్యూటీ

హాట్‌ అండ్‌ స్మైలీ ‘ఆర్‌ఎక్స్‌100’ బ్యూటీ

84
SHARE

ఈ మధ్య టాలీవుడ్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ పేరు తెగ మార్మోగిపోయింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందకొచ్చిందీ అందాల హాట్‌ భామ. ఈ చిత్రం యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుని, బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా విజయంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది హీరోయిన్‌ పాయల్‌ క్యారెక్టరే. విచ్చలవిడి అందాల ఆరబోతతో యూత్‌ని ధియేటర్స్‌కి ఒక్కసారి కాదు, మళ్లీ మళ్లీ రప్పించేసిందీ ముద్దుగుమ్మ.

అలా తన హాట్‌నెస్‌తో ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయంలో ముఖ్య భూమిక పోషించింది ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌. సినిమాలోనే అమ్మడి హాట్‌ హాట్‌ యాంగిల్స్‌ని మేగ్జిమమ్‌ చూసేసిన ఆడియన్స్‌కి సోషల్‌ మీడియాలో మరింత కొత్త కొత్త హాట్‌నెస్‌ని చూపిస్తోందీ హాట్‌ అండ్‌ క్యూట్‌ భామ. డిఫరెంట్‌ ప్యాటర్స్‌ కాస్ట్యూమ్‌లో చక్కగా కూర్చొని స్మైల్‌ ఇస్తోంది. కానీ గ్లామర్‌ మిస్‌ కాలేదండోయ్‌. హాట్‌ హాట్‌ క్లీవేజ్‌ షో చేస్తూ మత్తెక్కిస్తోందిలా.