Home ప్రత్యేకం ఫిజీ దీవుల్లో ఇలియానా..

ఫిజీ దీవుల్లో ఇలియానా..

64
SHARE

ఇలియానా ఫిజీ ప్రచార ప్రకటన వీడియో రూపంలోనే బయటకు వచ్చింది. ఫిజీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది మొదలు తనదైన శైలిలో ఆ దీవిలో అడుగుపెట్టి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇలియానా ఫిజీ సముద్రం షేకయ్యేలా సర్ఫింగ్లో చేపపిల్లలా ఈదింది. ఇల్లూ ఏకంగా డీప్ సీ అడుగున చేప పిల్లలతో ఆడుకుంది. అదే దీవిలో స్కైలోకి వెళ్లి విమానంలోంచి జంప్ చేసి స్కై డైవింగ్ చేసింది. అడవుల్లో ఆ పచ్చదనంలో ఆటలాడుకుంది. ఆ అందాలకు ఇలియానా మంత్రముగ్ధం అయిపోయిన తీరు మైమరిపించింది. ఫిజీ దీవితో ప్రేమలో ఇలియానా!