Home వీడియోలు ‘ఆర్ఎక్స్ 100’ హాట్ వీడియో సాంగ్

‘ఆర్ఎక్స్ 100’ హాట్ వీడియో సాంగ్

150
SHARE

‘ఆర్ఎక్స్ 100’ ఈ ఏడాది టాప్ 5 బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా. ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ సినిమాలోని ‘అదిరే హృదయం’ అనే హాట్ హాట్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సినిమా పబ్లిసిటీని నుండి మొదలైన క్రేజ్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. లిప్ లాక్ సన్నివేశాలు, హాట్ హాట్ సీన్స్ కు నిలయంగా మారిన ఈ పాట యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ కావడంతో, రికార్డు స్థాయి క్లిక్స్ తో నెటిజన్లు మోత మోగిస్తున్నారు.