Home రాజకీయాలు “పవన్ కిచ్చిన ప్యాకేజీ వివరాలు బయటపెడతా”

“పవన్ కిచ్చిన ప్యాకేజీ వివరాలు బయటపెడతా”

SHARE

మొన్ననే పవన్ కళ్యాణ్వం..తాను చంద్రబాబు చేతిలో మోసపోయిన విషయం చెప్పారు. 2014 ఎలక్షన్లప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసినందుకు గాను రాజ్య సభ సీట్ లు తమ పార్టీ కి ఇస్తామన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎంచక్కా మర్చిపోయారంటూ జన సేన అధినేత ఏకరువు పెట్టాడు.

ఇప్పుడు పవన్ కి టీడీపీ ఎంఎల్ సి బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. పవన్వం దల కోట్ల ప్యాకేజీ తీసుకునే కదా 2014 తమకి సపోర్ట్ చేశాడంటూ ఆరోపించారు. అంతే కాదు పవన్ కి టిడిపి ఇచ్చిన ప్యాకేజీ వివరాలు మొత్తం బయటపెడతానంటూ బుద్దా వెంకన్న అన్నారు.

అయితే ఇది టీడీపీ నాటకమో లేక పవన్ నిజంగా పచ్కగె తీసుకున్నాడో కాలమే చెప్పాలి. ఒక వేళ నిజమే అయితే….తాను ఇంత మంచివాణ్ణి అంట మంచి వాణ్ని అని చెప్పుకుంటున్న పవన్ కి పెద్ద దెబ్బె అవుతుంది!!