Home రాజకీయాలు బాబు బయోపిక్ తీస్తే…టైటిల్ గా….నెటిజెన్ల సూచన

బాబు బయోపిక్ తీస్తే…టైటిల్ గా….నెటిజెన్ల సూచన

SHARE

ముఖ్యమంత్రి చంద్రబాబు కు విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రశ్న సంధించారు. అది ఏనాడైనా చంద్రబాబు పోరాటాలు చేశారా అ౦టూ ప్రశ్నించారు. జగన్ ట్వీట్ ఇలా వుంది:

‘చంద్రబాబుగారూ.. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటం కాని, ఒక ఉద్యమంకాని ఎప్పుడైనా చేశారా’అని వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు.

దీనికి చంద్రబాబు ఏమి సమాదానం ఇస్తారో చూద్దాం. మరో పక్క సోషల్ మీడియా లో చంద్రబాబు యూ టర్న్ లపైన జోకులు పేలుతున్నాయి. యూ టర్న్ తీసుకున్నది తానూ కాదు మోడీ నే అవుతూ బాబు అన్నవేళ నెటిజన్లు బాబు పై రక రకాల జోకులు వేసుకుంటున్నారు…చంద్రబాబు బయోపిక్ అంటూ తీస్తే దానికి యూ టర్న్ అంటూ పేరు పెట్టాలని సూచిస్తున్నారు.