Home వీడియోలు శ్రీ రెడ్డి తాజా టార్గెట్ ఆవిడగారేనా?

శ్రీ రెడ్డి తాజా టార్గెట్ ఆవిడగారేనా?

148
SHARE

కాస్టింగ్ కౌచ్ పై పలు సంచలనాత్మక ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచినా నటి శ్రీ రెడ్డి ఇండస్ట్రీలో పలువురిని టార్గెట్ చేస్తూ అనేక పోస్టులు, ట్వీట్ల తో పలు సంచలనాలకు తెర తీసింది. ఇటీవల తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖులపై కూడా ట్వీట్స్ చేసి సంచలనం రేపింది. డైరెక్టర్ సుందర్ ఫై (నటి ఖుష్బూకి భర్త) కామెంట్ చేయడం దానికి ఆయన కౌంటర్ ఇవ్వటం తెలిసి౦దే. నటి ఖుష్బూ శ్రీరెడ్డి ని ఏకంగా కుక్కతో పోల్చడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లో శ్రీ రెడ్డి తాజాగా చేసిన వీడియో పోస్టు ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘మేడం. ఓ మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాను. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. నిర్మాతగా మూవీలు చేశారు. మీకు మా సమస్యలు తెలియవు. మాటలు మర్యాదగా రాకపోతే నేను తట్టుకోలేను. మీ ఇష్టానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పడేవారు లేరు. కో ఆర్డినేటర్స్‌ ఎంత దారుణంగా వ్యవహరిస్తారో తెలుసా. మహిళలను అలాంటి వాటిలోకి ఎలా దింపుతారో తెలుసు. సినీ ఇండస్ట్రీకి నార్త్‌ ఇండియన్ అమ్మాయిలను పరిచయం చేసి, ఇంట్లో ఉంచుకున్న ఆ కల్చర్‌ తెచ్చింది మీరే. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో మంచి హోదాలో ఉన్నా.. ఇలా ప్రవర్తించడం బాగోలేదు. తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్‌ చేయాలని..

ఎవరిని ఉద్దేశించి అనేది డైరెక్ట్ గా చెప్పకపోయినా ఖచ్చితంగా ఖుష్బూ మదం కె అనేది అందరికీ అర్ధం అవుతోంది.

Meru gathamlo tvlo thittina male anchorni kidnap cheyinchi thannidhamani kuda try chesav,joblonunchi peekidhamani try chesav..real estate lo vunnam kadha ani rowdyltho yemanna chepidhamani try chesavanuko manchigundadhu..I know ur b.g madam..na valla strugglers ki nyayam jaruguthundhi let me try..I wl sacrifice my life for movie industry women.. dnt kill me for stupid reasons..dnt act as a good person in front of the camera

Posted by Sri Reddy on Friday, July 20, 2018