Home రాజకీయాలు అబ్బో! శ్రీరెడ్డి పవన్ ని ఇరకాటంలో పెట్టి౦దే…!!

అబ్బో! శ్రీరెడ్డి పవన్ ని ఇరకాటంలో పెట్టి౦దే…!!

SHARE

ప్రముఖ నటుడు,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పడ్డారు. ఇరకాట పెట్టింది ఎవరో కాదు..వివాదాస్పద నటి శ్రీరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం సందర్భంలో కాంగ్రెస్ నేతలు తమ బిడ్డ ని బజారుకు ఈడ్చారని పవన్ కళ్యాణ్ అంటున్నారని అలాంటప్పుడు చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండవలసి వచ్చిందని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

పదహారేళ్లు పెంచుకున్న పాపని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కుట్ర పూరితంగా ఢిల్లీలో మీడియా చానెళ్ల ఎదురుగా కూర్చోబెడితే తమ కడుపు మండిపోయింది అని పవన్‌ కళ్యాణ్‌ అనటం గుర్తుచేసి ..మరి మీ అన్న చిరంజీవి ఇంకా ఎందుకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని ఆమె అన్నారు.

ఆయన అబిమానుల మీకు ఎలా ఓట్ల కోసం సహాయపడుతున్నారని శ్రీ రెడ్డి ప్రశ్నించారు. మీ అన్న సిగ్గు పడడం లేదా….అన్నం పెట్టేవాడికే సున్నం వేస్తారా ఏంటో వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి ప్రశ్నలు జనసేన అధినేత ని ఇబ్బంది పెట్టేవే…!!