Home ప్రత్యేకం పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. జగన్ ట్వీట్

పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న.. జగన్ ట్వీట్

SHARE

ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. సరిగ్గా ఇదే రోజున ఆ మహానేత తనయుడు జగన్ 2500 కిలోమీటర్ల మైలురాయిని అందుకోవడం విశేషం. ఇదే విషయాన్ని జగన్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. నాన్నకు ప్రేమతో అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.

“వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా నేను 2500 కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని అందుకోవడం కేవలం యాధృచ్ఛికం మాత్రమే కాదు. ప్రజాసంకల్ప యాత్రకు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల దీవెనలు మాత్రమే కాకుండా, స్వర్గం నుంచి వైఎస్ఆర్ ఆశీస్సులు కూడా లభిస్తున్నాయని ఈ సంఘటన చెబుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఎప్పుడూ మాతోనే మీరు ఉంటారు. థ్యాంక్ యు.”