Home రాజకీయాలు ఆలు లేదు చూలు లేదు…అశోక్ బాబుకి కార్పోరేషన్ పదవి!

ఆలు లేదు చూలు లేదు…అశోక్ బాబుకి కార్పోరేషన్ పదవి!

90
SHARE

ఇప్పటినుండే వున్న రూమర్ లను నిజం చేస్తూ ఎపి ఎన్జీవో నేత అశోక్ బాబు తెదేపా లో చేరబోతున్న విషయం తెలిసిందే..

అశోక్ బాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ లో జాయిన్ అవ్వాలని ప్లాన్…అయితే ఇలా అయన రాజీనామా చేసిన వెంటనే ఒక కీలక కార్పోరేషన్ పదవి లో ఆయన్ని కూర్చోబెట్టనున్నట్టు వార్త.

ఓ ముఖ్య కార్పోరేషన్ కి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారని అమరావతి ప్రచారం జరుగుతోంది. ఇంకో వైపు ఆశోక్ బాబు ఏక పక్షంగా ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వానికి ధారాధత్తం చేశారని ఆరోపిస్తూ వ్యతిరేక వర్గం ప్రచారం. ఇది కాకుండా అశోక్త బాబు వల్ల పనిచేసే శాఖలో దాదాపు 650మంది సహచరుల ప్రమోషన్లు ఆగిపోయాయని ఆరోపణలు వున్నాయి.