Home సినిమా తక్కువకే గోపీచంద్ ‘పంతం’ బిజినెస్ క్లోజ్

తక్కువకే గోపీచంద్ ‘పంతం’ బిజినెస్ క్లోజ్

206
SHARE

గోపీచంద్ హీరోగా దర్శకుడిగా పరిచయమవుతున్న రచయిత చక్రవర్తి దర్శకత్వంలో చేసిన పంతం సినిమా గురువారం గ్రాండ్ గ్రా రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమా ట్రైలర్ ఈ సారి కొంచెం హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి.

గోపీచంద్ కెరీర్ లో ఇది 25వ సినిమా. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. మొత్తంగా సినిమా 14 కోట్లకు అమ్మడు పోయింది. గోపీచంద్ కెరీర్ లో ఇది మినిమమ్ రేట్ అని చెప్పాలి. చాలా తక్కువ రేటుకే నిర్మాతలు బిజినెస్ క్లోజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. మినిమమ్ టాక్ వచ్చినా కూడా యాక్షన్ హీరో లాభాలని రాబట్టగలడు. కొన్ని ఏరియాల్లో అయితే సినిమా ఊహించని విధంగా తక్కువ ధరలకు అమ్ముడు పోయింది.

నైజం – 3.30 కోట్లు
సీడెడ్ – 2.25 కోట్లు NRA
ఉత్తరాంధ్ర – 1.40 కోట్లు NRA
ఈస్ట్ – 0.80 కోట్లు NRA
గుంటూరు – 0.90 కోట్లు NRA
కృష్ణ – 0.70 కోట్లు NRA
వెస్ట్ – 0.70 కోట్లు NRA
నెల్లూరు – 0.45 కోట్లు NRA

ఏపి / తెలంగాణ 10.50 కోట్లు

కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా 1.10 అవుట్ రైట్
ఓవర్సీస్  0.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 12.10 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఖర్చులతో కలిపి  14 కోట్లు