Home ప్రత్యేకం ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరేంటంటే..!?

ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరేంటంటే..!?

95
SHARE

ఎన్టీఆర్ దంపతులకు గత నెల 14న మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముద్దులొలికే చిన్నారి ఫొటోను అభిమానుల కోసం తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఎన్టీఆర్‌ తాజాగా చిన్నారి పేరును రివీల్‌ చేశారు. తమ రెండో కుమారుడికి భార్గవ రామ్‌ అని నామకరణం చేశారు ఎన్టీఆర్, ప్రణీత దంపతులు‌. వీరికి ఇప్పటికే అభయ్ రామ్‌ అనే కొడుకు ఉన్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.

The little one is, #BhargavaRam #NamingCeremony #FamilyTime #Bratpack

A post shared by Jr NTR (@jrntr) on