Home ప్రత్యేకం నడుమా నయగారమా…!!

నడుమా నయగారమా…!!

171
SHARE

అబ్బబ్బబ్బా…ఆ వంపులేంటి సామి…అది నడుమా…నయగారమా అన్నట్టుంది కదా. హార్ట్ అట్టాక్ భామ అదా శర్మ సొంతం ఈ అందమైన నడుము.

అసలు నడుము చూసి ఎవరో గుర్తు పట్టేంత లెవెల్ కి వెళ్ళిపోయింది ఈ మరాఠీ భామ. అసలే యోగ సుందరి, ఇంకో పక్క చేతిలో సినిమాలు లేని పరిస్థితి…ఇంకేంటి..చేతినిండా టైం ఉందాయె….ఇక ఒకటే పని….ఒంపు సొంపులు పెంచుకోటం…సోషల్ మీడియా లో ఫోటో లు పోస్టు చేసి యువత ని పిచ్చెక్కించటం. చూడండి అదా గారి లేటెస్ట్ ఫోటోషూట్ విశేషాలు.

ఆ వయ్యర౦ చూడండి…కవ్వించే ఆ నడుమొంపు చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులొచ్చేలా లేదూ…మోడ్రన్‌ ఎక్సర్సైజులతో పాటి, ఆసనాలు మేళవించి దేశవాళీ కసరత్తులు కూడా చేస్తూ సరికొత్త ఫిట్‌నెస్‌ మంత్రాతో సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న అదా కి అందుకే అంతా ఫిదా..!!