Home సినిమా వ్వాట్? కిషన్ మోదుగుముడి చంద్రలు అసలు…?!

వ్వాట్? కిషన్ మోదుగుముడి చంద్రలు అసలు…?!

SHARE

కిషన్ మోదుగుముడి చంద్రల పై పీకే షాకింగ్ కామెంట్. చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన నిందితులు కిషన్ మోదుగమూడి, అతని భార్య చంద్రలను అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపింది. ఈ విషయం హీరోయిన్ పీకే అలియాస్ పూనమ్ కౌర్ స్పందించింది. కిషన్-చంద్రలు అసలు భార్యాభర్తలే కాద౦టూ షాకిచ్చింది.

కేవలం లగ్జరీ జీవితాన్ని గడపటానికి ఇలాంటి నేరాలు చేయటాన్ని ఇద్దరూ భార్యా భర్తలు లా నటిస్తున్నారని ఆరోపించింది. పూనమ్ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను ప్రస్తావించింది. తాను బస చేసిన హాటల్ దగ్గరకు కిషన్ చంద్ర లకు సంబంధించి ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వచ్చి గది తలుపు తట్టాడని చెప్పింది.

ఆ టైములో అతను ప్రవర్తించిన తీరు తనకి నచ్చక అతని చెంప పగలగొట్టానని కూడా చెప్పుకొచ్చింది. అమెరికాలో డబ్బు ఆశ చూపో లేక భయపెట్టో మన దేశ అమ్మాయిలను లొంగదీసుకుంటారని, ఇలా మోసపోతున్న అమ్మాయిలను కాపాడాల౦టూ ప్రధాని మోదీకి పూనమ్ కౌర్ విజ్ఞప్తి చేసింది.

Received this case file couple of days back … never spoke about this thing till date but would like to mention … if it was not for my brother n few of his friends , pratap garu n few others …. I remember slapping one person as he did not know that I can understand Telugu and would have killed some one for knocking at my door middle of the night …. I was alone went thru a association n was only excited about meeting my school n family friends …. there so many people like these evil " husband and wife " duos who can do any thing for their comfort n luxuries n fake status in society …. they exactly know what they doing … corner innocent n vulnerable woman n some times threaten them n it only happens with the back up of big big people who are never caught ….the lies which they say are not even a joke to convince a woman …. cornering a vulnerable woman ….. I wonder when they have places like #vegas why does one have to do this …. only for such " husband and wife's " who are crime partners to enjoy such luxuries …. @narendramodi ji apni betiyon ko bachao…. @oprah @barackobama @michelleobama …. u r the only hope …… thank u .

A post shared by Puunam Khaur (@puunamkhaur) on