Home సినిమా క్యూట్ గర్ల్ మాళవిక పరీక్షలు అయిపోయాయట!

క్యూట్ గర్ల్ మాళవిక పరీక్షలు అయిపోయాయట!

SHARE

ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇటీవల రవితేజ నేల టిక్కెట్టు సినిమాలో కనిపించింది కదా.. తనే ఫ్యాషన్ వరల్డ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నార్త్ బ్యూటీ మాళవిక శర్మ. ఆ సినిమాలో గ్లామర్ గర్ల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. కానీ సినిమా ఏ మాత్రం సక్సెస్ కాలేదు. మాళవిక శర్మ ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా తన చదువు మీద ద్రుష్టి పెట్టింది.

ఇక రీసెంట్ గా ట్విట్టర్ లో పరీక్షలు అయిపోయాయని పొస్ట్ చేసిన ఒక ఫొటో కూడా అందరిని ఆకట్టుకుంటోంది. ఆ స్టిల్ లో చాలా క్యూట్ గా ఆకట్టుకుంది. మరి ఫ్యూచర్ లో తన క్యూట్ అందాలతో మాళవికకి అవకాశాలు మరిన్ని వస్తాయేమో చూడాలి.