Home సినిమా బిగ్ బాస్ లో పోర్న్ రచ్చ ఏమిటో…!!

బిగ్ బాస్ లో పోర్న్ రచ్చ ఏమిటో…!!

SHARE

ఈ మధ్యనే బిగ్ బాస్ అంటే కన్నం లోంచి చూడటం అంటూ ఓ నిర్వచనం ఇచ్చ్హారు హ్యూమనిస్ట్ బాబు గోగినేని…నిజంగానే కన్నంలోంచి చూసే టైపులోనే వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ ల ఉంటుంది ఈ బిగ్ బాస్ రియాల్టీ షో. ఇందులో పాల్గొనే వ్యక్తులు, వారి ప్రవర్తన కూడా వివాదాస్పదంగానే ఉంటుంది….ఉంటేనే కదా షో కి టీఆర్ఫీ రేటింగులు..!!

ఇక హిందీ బిగ్ బాస్ త్వరలో సీజన్ 12 ప్రారంభం కాబోతోంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ వొచ్చింది. షోలో పోర్న్ స్టార్ శాంతి డైనమైట్ పాల్గొనబోతున్నట్టు ఓ రూమర్ ప్రచారంలో ఒచ్చింది.

శాంతి డైనమైట్ భారత మూలాలు కలిగి ఉన్న బ్రిటన్ కి చెందిన పోర్న్ నటీమణి. ఆమె అసలు పేరు సోఫియా వాసిలియడు. విశేషమేమిటంటే ఆసియ లో 50 సెక్సీయస్ట్ ఉమెన్ జాబితాలో ఆమె స్థానం సంపాదించుకుంది. ఇంతకూ ముందు సన్నీ లియోన్ బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయ్యారు. ఇక శాంతి డైనమైట్ బిగ్ బాస్ లో చేస్తే షో లో పాల్గొన్న రెండో పోర్న్ స్టార్ అవుతారు.