Home రాజకీయాలు జీ ఎస్ టీ పై కూడా యూ టర్న్ తీసుకున్న బాబు

జీ ఎస్ టీ పై కూడా యూ టర్న్ తీసుకున్న బాబు

238
SHARE

గతంలో జీ ఎస్ టీ కి సంపూర్ణ మద్దతుగా మాట్లాడిన పార్టీలలో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి. భాజపాతో అంటకాగిన౦త కాలం బాబు అలానే జనాలను ఊదరగొట్టారు. ఇప్పుడు మైత్రి చెడింది కాబట్టి బాబు పార్టీ మాట మార్చుతోంది.

జీ ఎస్ టీ వల్ల నష్టం వస్తోందని ఆ పార్టీ అదినేత , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పాత అందుకున్నారు. జీ ఎస్ టీ అమలు వాళ్ళ స్థానిక౦గా ప్రభుత్వ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పన్నులు విధించే అవకాశం రాష్ట ప్రభుత్వాలకు లేకుండా పోయిందని చంద్రబాబు అబిప్రాయపడ్డారు.

ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో కూడా బాబు ప్రస్తావి౦చనున్నారట. జీ ఎస్ టీ రాస్ట్రాల ప్రయోజనాలకు పెద్ద విఘాతం అని బాబు తన అభిప్రాయ౦గా చెప్పబోతున్నారు. అంతే కాక కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిన నిధులు వాటి వాటాల్లో మార్పుల మూలంగా రాష్ట్రలపై పడుతున్న అదనపు భారం, ఇంకా నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత, బ్యాంకింగ్‌ రంగంపై సన్నగిల్లుతున్నప్రజల విశ్వాసం నమ్మకం తదితర అంశాలను ప్రస్తావించనున్నారని కదనం.

బాబు అభిప్రాయం మొదటి నుంచి ఇంతే అయితే బానే ఉండేది…..ప్రతి విషయంలో యూ టర్న్ తీసుకుని ఇంకా ఇంకా నవ్వులపాలవుతున్నారు!!