Home ప్రత్యేకం రామ్‌ చరణ్‌ విత్‌ సీనియర్‌ ఎన్టీఆర్‌

రామ్‌ చరణ్‌ విత్‌ సీనియర్‌ ఎన్టీఆర్‌

103
SHARE

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ గత రాత్రి తన ట్విటర్‌లో ఆసక్తికర ఫోటో ఒకదానిని ట్వీట్‌ చేశాడు. నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో కింద రామ్‌ చరణ్‌ కూర్చుని ఉన్న స్టిల్‌ అది.

ఎన్టీఆర్‌ ఫోటో వైపు చూస్తూ ఫోజు ఇచ్చిన చెర్రీ ఫోటోను పోస్ట్‌ చేసిన తారక్‌ ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఓ కాప్షన్‌ ఉంచాడు. వీరిద్దరూ రాజమౌళి డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే.