Home సినిమా ఛల్‌ మోహన రంగా మేఘా క్రేజీ ఆఫర్స్‌

ఛల్‌ మోహన రంగా మేఘా క్రేజీ ఆఫర్స్‌

SHARE

నితిన్‌ సరసన నటించిన ‘లై, ఛల్‌ మోహన రంగా’ అనుకున్న ఫలితాన్ని సాధించనప్పటికీ  క్రేజీ ఆఫర్స్‌తో దూసుకెళ్తున్నారు హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌.. ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో యాక్ట్‌ చేసే లక్కీ చాన్స్‌ కొట్టేశారీ బ్యూటీ. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, సనంత్‌ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. ఈ చిత్రాన్ని సన్‌ నెట్‌వర్క్‌ నిర్మించనుంది. తాజాగా   మేఘా ఆకాశ్‌ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. మేఘ నటించిన రెండు తమిళ చిత్రాలు ‘ఒరు పక్క కతై, ఎన్నై  నోక్కి పాయుమ్‌ తొట్టా’ రిలీజ్‌ కాకముందే సూపర్‌ స్టార్‌ సినిమాలో అవకాశం రావడమంటే నిజంగా లక్కీనే కదా.. పైగా ఇందులో మంచి పాత్ర