Home ప్రత్యేకం సానియా షోయబ్ ల మాదిరి సైనా కశ్యప్ ??

సానియా షోయబ్ ల మాదిరి సైనా కశ్యప్ ??

SHARE

భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు ప్రేమలో ఉన్నారనే వార్తలు ఒక్కసారి గా గుప్పుమన్నాయి. నిజం చెప్పాలంటే ఈ రుమర్లు కొత్త కానప్పటికీ ఎప్పుడూ సైనా కానీ కాశ్యప్ కానీ బయటపడలేదు.

కానీ సడన్ గ సైనా తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటో పోస్ట్ చేసి తన అభిమానులని షాక్ కి గురి చేసింది. హైదరాబాదులోని ఓ రెస్టారెంటులో సైనా కశ్యప్ లు కలిసి దిగిన ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది. అంతే మరునిమిషంలో ఫొటో వైరల్ అయ్యింది.

త్వరలోనే సైనా కశ్యప్ ల జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇద్దరిది ఒకే ప్రొఫెషన్ అవటం తో పర్ఫెక్ట్ జోడీ అ౦టూ కామెంట్లు…!! మరి సానియా షోయబ్ ల మాదిరి సైనా కశ్యప్ లు జంట అవుతారని ఆశిద్దాం!!