Home ప్రత్యేకం నేల టిక్కెట్టు బ్యూటీ మాళవికా శర్మ సేల్స్

నేల టిక్కెట్టు బ్యూటీ మాళవికా శర్మ సేల్స్

229
SHARE

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ తాజాగా న‌టించిన మూవీ నేల టిక్కెట్.. ఈ మూవీ ఈ నెల 25వ తేదిని విడుద‌ల కానుంది.. ఈ చిత్ర హీరోయిన్ మాళ‌వికా శ‌ర్మ‌. హైద‌రాబాద్ లోని సంధ్య థియేట‌ర్ లో రేపు సాయంత్ర 4 గంట‌ల‌కు స్వ‌యంగా టిక్కెట్స్ సేల్స్ చేయ‌నున్నారు.. !