Home సినిమా సన్నీలియోన్ నటిస్తున్న భారీ చిత్రం వీరమహాదేవి ఫస్ట్ లుక్

సన్నీలియోన్ నటిస్తున్న భారీ చిత్రం వీరమహాదేవి ఫస్ట్ లుక్

52
SHARE

పోర్న్ స్టార్ గా ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్, టాలీవుడ్ లో ఇంటెమ్ గర్ల్ గా మారింది సన్నీలియోన్. ఇప్పుడు నటిగా కూడా మార్కులు కొట్టేసేందుకు సిద్ధం అవుతోంది. సన్నీలియోన్ నటిస్తున్న భారీ చారిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు.

వడివుడయాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు. వారియర్ క్వీన్ గా ఈ చిత్రంలో సన్నీలియోన్ నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సన్నీ లుక్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. ఇక మాటల్లేవ్ నేతగా వారియర్ క్వీన్ లుక్ లో సన్నీ అదరగొట్టేసింది. చూస్తున్నది సన్నీలియోన్ నేనా అనేంతగా ఉంది.

వీరమహాదేవి ఫస్ట్ లుక్ పోస్టర్ తో సన్నీలియోన్ అందరి చూపు తనవైపు తిప్పేసుకుంది. తమిళ, తెలుగు, మలయాళీ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కాంబోతోంది.